enthadooramaina yesutho nee payanam ఎంతదూరమైన యేసుతో నీ పయణం
ఎంతదూరమైన యేసుతో నీ పయణం
సాగని కడవరకు ఎంత బారమైన
అలలెన్నో నిన్ను చుట్టినా
కలవరమే నీకు ఎదురైనా
అద్దరిని చూచి సాగుమా
దరి వడ్డున చేర్చు యేసు నీకున్నాడు
ఎందరో నీకు ఎదురౌతారు
ఓదార్చరు ఎవరు ఈ వేదనలో
కడవరకు ఆదరించు యేసే తోడు
కన్నీళ్లతో చేర్చుకో నీ హృదయములో