bolo kreesthu maharaaj ki jai బోలో క్రీస్తు మహరాజ్ కి జై
బోలో క్రీస్తు మహరాజ్ కి జై
బోలో క్రీస్తు మహరాజ్ కే జై
ఇశ్రాయేలు దేవుడా మా కాపరి యేసయ్యా
నిత్యము స్తుతియించి ఘనపరచెదం
స్తుతి చెల్లింతుము స్తుతి అర్పింతుము
పూజ్యనీయుడా
కంటికి రెప్పలా ఆ ఆ ఆ
కంటికి రెప్పలా
కాయుచున్న దేవుడా
కునుకక నిద్రించక
కాపాడుచున్న నా దేవా
నీ రెక్కల నీడలో
నాకు ఉంది క్షేమము
స్తుతియించుకుంటు నిన్నే
బ్రతికెద ఈ పయనంలో
చెట్టుకున్న మంచులా ఆ ఆ ఆ
చెట్టుకున్న మంచులా
హత్తుకున్న దేవుడా
కఠినమైన పరస్థితిలో
పోషించుచున్న పోషకుడా
వినాశనమొచ్చిన
నన్ను విడువని యేసయ్య
అంతమువరకు నిన్నే వెంబడింతు నా తండ్రి