Ninne nammukuntini oh deva నిన్నే నమ్ముకుంటిని ఓ దేవా నన్ను దాటి వెళ్ళకు నా ప్రభువా
నిన్నే నమ్ముకుంటిని ఓ దేవా - నన్ను దాటి వెళ్ళకు నా ప్రభువానీ కృపయందే నమ్మిక యుంచితి - నా శ్రమనుండి తప్పించుమానీ వెలుగు నాపై ఉదయించు దేవా - నీ త్రోవలో నన్ను నడిపించుమయ్యానా తండ్రి పాపములు క్షమియించు - మా - పితరుల దోషము మన్నించుమా (2)నా అతిక్రమ మొప్పుకొనుచుంటి దేవా (2)మము క్షమియించి రక్షించుమయ్యా (2)ఓదార్చువారికై కనిపెట్టుచుంటిని - ఎవ్వరు లేక ఒంటరినైతిని (2)నా దుర్గము నీవె యేసయ్యా (2)నీ దరిచేర్చి ఓదార్చుమయ్యా (2) శ్రమల సంకెళ్ళు పెనవేసుకున్నవి - మరణపు రోగమై బాధించుచున్నవి (2)జీవాధారము నీవే యేసయ్యా (2)నీ చిత్తమే మాకు జరిగించుమయ్యా(2)