thalli mariya vadilonaa pavalinchagaa తల్లి మరియ వడిలోనా పవలించగా
తల్లి మరియ వడిలోనా పవలించగా
అందాల తార వెలసెనంట
రాజులకు రారాజు పుట్టెనంట
ఇలలోనంట
అందాల తార వెలసెనంట
సర్వలోక ప్రజలందరికి మహిమ
క్రీస్తు నీలో నాలో ఉదయించెను
ఆనందం సంతోషం సమాధానం
కలుగును మనకు
Happy Happy Christmas
Merry Merry Christmas
మానవాళి రక్షణకై దివిని వీడి
భువికొచ్చిన మా యేసు రాజు మారాజు
పాపులను క్షమియించి పరమునకు
నడిపించే ఈ యేసు రారాజు
నీతిసూర్యుడా పావనాత్ముడా
పరలోక మా రాజా
ఈ చల్లని కాలంలో ఈ సంతస వేళలో
జరిగే క్రిస్మస్ వేడుక
ప్రతి సంఘములోను వీనులకు విందైన
సంతోష సునాదాలు
సర్వశక్తుడా అద్వితీయుడా
సర్వలోక పాలకుడా