Sthuthipaadedhanu Virigina Hruditho Anudhinamu Kruthagnathatho స్తుతిపాడెదను విరిగిన హృదితొ
స్తుతిపాడెదను విరిగిన హృదితొ అనుదినము నీకు కృతజ్ఞతతోనాకెన్నొ మేలుల చేసిన దేవానిరతము చేతును నీ పాదసేవ దాస్యములోనుండి వెలఇచ్చి విడిపించనీ సుతునిగ నాకు విలువను కలిగించపరలోకము వీడి రిక్తునిగా మారిదాసుని రూపుతొ ఈ ధరణికి చేరి కరుణ చూపిన దేవా చేతును నీపాద సేవామంటిపురుగునైన నను మహిమకు చేర్చ నా దేహమును నీరూపుకు మార్చసశరీరుడుగా ఈ భువికేతెంచి నాపాపముకై సిలువలొ మరణించితిరిగిలేచిన దేవా చేతును నీపాద సేవా