Gnanulu aaradhinchirayya ninu karunagala yesuvaa జ్ఞానులు ఆరాధించిరయ్యా నిను కరుణగల యేసువా
జ్ఞానులు ఆరాధించిరయ్యా నిను – కరుణగల యేసువా
ఆ ఆ ఆ .. కరుణగల యేసువా
యేసు రక్షకుడ నా ప్రాణ స్నేహితుడా
ఆదాము దోషము అంతము చేయను
అవణిని వెలసిన ఆశ్చర్యకరుడా
అసువులు బాయను అవతరించినా .. .. ఆ .. ఆ..
కరుణగల యేసువా . ఆ ఆ ఆ .. కరుణగల యేసువా
మార్గము నీవే సత్యము నీవే
జీవము నీవే నా ప్రియుడా
అర్పించెదను సర్వస్వము
కరుణగల యేసువా . ఆ ఆ ఆ .. కరుణగల యేసువా
యేసు రక్షకుడ నా ప్రాణ స్నేహితుడా
gnanulu aaradhinchirayya ninu karunagala yesuvaa
aa aa aa … karunagala yesuvaa
yesu rakshakuda naa praana snehithudaa
aadhaamu dhoshamu anthamu cheyanu
avanini velasina aascharyakarudaa
asuvulu baayanu avatharinchinaa .. .. aa.. aa..
karunagala yesuvaa aa aa aa … karunagala yesuvaa
maargamu neeve sathyamu neeve
jeevamu neeve naa priyudaa
arpinchedhanu sarvaswamu
karunagala yesuvaa aa aa aa … karunagala yesuvaa
yesu rakshakuda naa praana snehithudaa