neeve naaku chaalunu yesu నీవే నాకు చాలును యేసు
నీవే నాకు చాలును యేసు
నీవే నాకు చాలును యేసు
ఒంటి నిండా బంగారమున్నను
అది నీకు సాటి రాగలదా
బంగారమా యేసయ్యా
నా బంగారమా యేసయ్యా
కోట్లు కోట్లుగా ధనమున్నను
అది నీకు సాటి రాగాలదా
ధనమంతా నీవే యేసయ్య
నా ధనమంతా నీవే యేసయ్య
కొండంతగా బలమున్నను
అది నీకు సాటి రాగలదా
బలమంతా నీవే యేసయ్యా
నా బలమంతా నీవే యేసయ్యా
ప్రేమించే వారు ఎందరున్నను
వారు నీకు సాటి రాగలరా
ప్రేమామయా యేసయ్య
నా ప్రేమామయా యేసయ్యా