raja nee sannidhilone రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్య
రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యమనసారా ఆరాధిస్తు బ్రతికేస్తానయ్యనేనుండలేనయ్య నే బ్రతుకలేనయ్యనీవే లేకుండా నేనుండలేనయ్యనీ తోడే లేకుండా నే బ్రతుకలేనయ్యనీ సన్నిధానములో సంపూర్ణ సంతోషంఆరాధించుకొనే విలువైన అవకాశంకోల్పోయినవన్ని నాకు ఇచ్చుటకునుబాధల నుండి బ్రతికించుటకునునీవే రాకపోతే నేనేమైపోదునోఒంటరి పోరు నన్ను విసిగించినమనుషులెల్లరు నన్ను తప్పుపట్టినాఒంటరివాడే వేయి మంది అన్నావునేనున్నానులే భయపడకు అన్నావునేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్యఊపిరాగేవరకు నీతోనే జీవిస్తాఏ దారిలో నడిపిన నీ వెంటే నడిచోస్తావిశ్వానికి కర్త నీవే నా గమ్యమునీ బాటలో నడుచుట నాకెంతో ఇష్టమునిన్ను మించిన దేవుడే లేడయ్య