Vadhimpabadina devuni gorrepilla వధింపబడిన దేవుని గొఱ్ఱెపిల్ల
వధింపబడిన దేవుని గొఱ్ఱెపిల్ల
దేవునికి ఇష్టమైన పరిహార బలి
విడిచి వెళ్ళలేనిదీ నీ ప్రేమ
మరచి ఉండరానిదీ నీ త్యాగం
ధనవంతుడవు నీవు
నీలోనే దాగినవి సంపదలన్నీ
దేవుని సమృద్ధిని పొందాలనీ
ఇలలో మనిషిగా జన్మించి
నాకోసం నాకోసం
దీనునిగా జీవించితివీ
పరిశుద్ధుడవు నీవు
నీలోనే కూడినవి సుగుణములన్నీ
దేవుని సారూప్యము పొందాలనీ
సిలువలో పాపము భరియించి
నాకోసం నాకోసం
కలువరిలో మరణించితివీ
వధింపబడిన దేవుని గొఱ్ఱెపిల్ల
దేవునికి ఇష్టమైన పరిహార బలి
విడిచి వెళ్ళలేనిదీ నీ ప్రేమ
మరచి ఉండరానిదీ నీ త్యాగం
vadhimpabadina devuni gorrepilla
devuniki istamaina parihaara bali
vidichi vellalenidhi nee prema
marachi undaraanidhi nee thyaagam
dhanavanthudavu neevu
neelone dhaaginavi sampadhalanni
devuni samruddhini pondhaalani
ilalo manishigaa janminchi
naakosam naakosam
dheenunigaa jeevinchithivi
parishuddhudavu neevu
neelone koodinavi sugunamulanni
devuni saarupyamu pondhaalani
siluvalo paapamu bhariyinchi
naakosam naakosam
kaluvarilo maraninchithivi
vadhimpabadina devuni gorrepilla
devuniki istamaina parihaara bali
vidichi vellalenidhi nee prema
marachi undaraanidhi nee thyaagam