dinamella ne paadinaa keerthinchinaa దినమెల్ల నే పాడినా కీర్తించినా
దినమెల్ల నే పాడినా కీర్తించినా నీ ఋణము నే తీర్చగలనా కొనియాడి పాడి నీ సాక్షిగానే ఇలలో జీవించనా ||దినమెల్ల||గాయపడిన సమయాన మంచి సమరయునిలా నా గాయాలు కడిగిన దేవా ఆకలైన వేళలో ఆహారమిచ్చి నన్ను పోషించినావు దేవా (2)నిను విడువనూ ఎడబాయననినా (2)నా యేసయ్య ||దినమెల్ల||నా బలహీనతయందు నా సిలువను మోస్తూ నిన్ను పోలి నేను నడిచెదన్ వెనుకున్నవి మరచి ముందున్న వాటికై సహనముతో పరుగెత్తెదన్ (2)ఉన్నత పిలుపునకు కలుగు బహుమానము (2)నేను పొందాలని ||దినమెల్ల||
Nee Runamu Ne Theerchagalanaa Koniyaadi Paadi Nee Saakshigaane Ilalo Jeevinchanaa ||Dinamella||Gaayapadina Samayaana Manchi Samarayunilaa Naa Gaayaalu Kadigina Devaa Aakalaina Velalo Aahaaramichchi Nannu Poshinchinaavu Devaa (2) Ninu Viduvanoo Edabaayananinaa (2) Naa Yesayya ||Dinamella||Naa Balaheenathayandu Naa Siluvanu Mosthoo Ninnu Poli Nenu Nadichedan Venukunnavi Marachi Mundunna Vaatikai Sahanamutho Parugeththedan (2) Unnatha Pilupunaku Kalugu Bahumaanamu (2) Nenu Pondaalani ||Dinamella||