Na aashrayam na aadharam na aanandham neevenaya నా ఆశ్రయం నా ఆధారం నా ఆనందం నీవేనయా
నా ఆశ్రయం నా ఆధారం నా ఆనందం నీవేనయా
నిరీక్షణ నిత్యజీవం నిరంతరం నీలోనయా
ఆరాధన నీకే ఆరాధన నీకే
హల్లేలుయా ఆమెన్ హల్లేలుయా ఆమెన్
దారి తప్పి తిరిగితిని పాపములో మునిగితిని
క్షమియించి దరిచేర్చుమా నీ అత్మతో నను నింపుమా
రహస్య పాపములు చేసితిని నీ గాయమున్ రేపితిని
నా పాపమున్ క్షమియించుమా నీ సాక్షిగ నను నిలుపుమా
na aashrayam na aadharam na aanandham neevenaya
nireekshana nithyajeevam nirantharam neelonaya
aaradhana neeke aaradhana neeke
hallelujah amen hallelujah amen
dhaari thappi thirigithini paapamulo munigithini
kshaminyinchi dharicherchuma nee athmatho nanu nimpuma
rahasya paapamulu chesithini nee gaayamun repithini
na paapamun kshamiyinchuma nee saakshiga nanu nilupuma