• waytochurch.com logo
Song # 22643

Naalo naalo unnaadu lokanneley rakshakudu నాలో నాలో ఉన్నాడు లోకాన్నేలే రక్షకుడు


నాలో నాలో ఉన్నాడు లోకాన్నేలే రక్షకుడు
లోకంలో ఉన్నవారికంటే నాలో ఉన్న యేసు గొప్పవాడు
వేలెత్తి చూపలేని పరిశుద్ధుడు వెల్పులలో అటువంటి వాడెవడు

1. రాతి నుండి నీళ్ళను ఇచ్చినాడు
రాకాసి అలలను అనచినాడు
సంద్రాన దారినే వేసినాడు
సంతోష వస్త్రమే ఇచ్చినాడు

2. లాజరు లేచి రా అని పిలిచినాడు
మరణపు ముళ్ళును విరచినాడు
మరణించి తిరిగి మరలా లేచినాడు
మా కొరకు మరలా రానున్నాడు

నాలో నాలో ఉన్నాడు లోకాన్నేలే రక్షకుడు
లోకంలో ఉన్నవారికంటే నాలో ఉన్న యేసు గొప్పవాడు
వేలెత్తి చూపలేని పరిశుద్ధుడు వెల్పులలో అటువంటి వాడెవడు

naalo naalo unnaadu lokanneley rakshakudu
lokamlo unnavaarikante naalo unna yesu goppavaadu
velethi choopaleni parishudhudu velpulalo atuvanti vaadevadu

1. raathi nundi neellanu ichinaadu
raakasi alalanu anachinaadu
sandhraana dhaarine vesinaadu
santhosha vastrame ichinaadu

2. laazaru lechi raa ani pilichinaadu
maranapu mullunu virachinaadu
maraninchi thirigi marala lechinaadu
maa koraku marala raanunnaadu

naalo naalo unnaadu lokanneley rakshakudu
lokamlo unnavaarikante naalo unna yesu goppavaadu
velethi choopaleni parishudhudu velpulalo atuvanti vaadevadu


                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com