viraboosina pushpama jathakalise bandhamaa nedu santhasinchumaa విరబూసిన పుష్పమా జతకలిసే బంధమా నేడు సంతసించుమా
విరబూసిన పుష్పమా – జతకలిసే బంధమా – నేడు సంతసించుమా
ప్రేమించే స్నేహమా – నా తోడైయుండుమా – దేవుని చిత్తమందున
నువ్వు నేను ఒకరికి ఒకరై విశ్వాస ప్రేమలతో జీవిద్దామా
గృహజీవనమే – ప్రభు దీవెనయే
కలకాలం వుందాం – క్రీస్తే అధిపతిగా
1. ఈ జీవితాన ప్రభుయేసు కోసం – మనమిద్దరం ఒక మందిరం
మన ఆశలన్నితీర్చే దేవుడుండగా – భయమేల ఇక దిగులేలా
2.హృదయాలు రెండు ఒకటాయే నేడు – ప్రార్ధించగా దీవించగా
కష్టసుఖాలయందు తోడు నీడగా – కడదాకా కలిసి వెళదామా