Samastha desamulaaraa yehovaaku utsaahadhwani cheyudi సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి
సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి
సంతోషముతో యెహోవాను మీరు సేవించుడి
ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి
యెహోవాయే దేవుడని మీరు తెలిసికొనుడి
ఆయనే మనలను పుట్టించెను
మనము ఆయన వారము
మనము ఆయన ప్రజలము
ఆయన మేపు గొర్రెలము
కృతజ్ఞతార్పణతో ఆయన గుమ్మములో ప్రవేశించుడి
ఆయనను స్తుతించుడి
ఆయన నామం ఘనపరచుడి
మన యెహోవా దయాలుడు
ఆయన కృప నిత్యముండును
ఆయన సత్యము మరియు ప్రేమ తరతరములుండును
samastha desamulaaraa yehovaaku utsaahadhwani cheyudi
santhoshamutho yehovaanu meeru sevinchudi
utsaahagaanamu cheyuchu aayana sannidhiki randi
yehovaaye devudani meeru thelisikonudi
aayane manalanu puttinchenu
manamu aayana vaaramu
manamu aayana prajalamu
aayana mepu gorrelamu
kruthagnathaarpanatho aayana gummamulo pravesinchudi
aayananu sthuthinchudi
aayana naamam ghanaparachudi
mana yehovaa dhayaaludu
aayana krupa nithyamundunu
aayana sathyamu mariyu prema tharatharamulundunu