deva nee goppa kaaryamulan దేవా నీ గొప్పకార్యములన్ – మదిన్ తలచి స్తుతించెదం
దేవా నీ గొప్పకార్యములన్ – మదిన్ తలచి స్తుతించెదం నీ ఆశ్చర్యక్రియలను – పాడి కీర్తించెదం హల్లెలూయా నా యేసురాజ హల్లెలూయా నా ప్రాణనాథ (2)స్తుతులు మహిమ ఘనత నీకే (2) ||దేవా నీ||శాశ్వత ప్రేమతో నను ప్రేమించి పరమును వీడి భువికరుదెంచి కలువరి సిలువలో రక్తము కార్చి నీదు కృపతో నను రక్షించిన నీ దివ్య ప్రేమను అత్యధికముగా స్మరింతున్ జీవిత కాలమంతా ||దేవా నీ||నీ కంటిపాపగా నన్ను కాచి నీ చేతి నీడలో నన్ను దాచి నీ అరచేతిలో నను చెక్కుకొని నీదు సొత్తుగా నను చేసుకొని అక్షయమైన నీ మధుర ప్రేమను దీక్షతో ఇలలో చాటెదను ||దేవా నీ||
Deva Nee Goppa Kaaryamulan Madin Thalachi Sthuthinchedam Nee Aascharya Kriyalanu Paadi Keerthinchedam Halleluyaa Naa Yesu Raaja Halleluyaa Naa Praana Naatha (2) Sthuthulu Mahima Ghanatha Neeke (2) ||Deva Nee||Shaashwatha Prematho Nanu Preminchi Paramunu Veedi Bhuvikarudenchi Kaluvari Siluvalo Rakthamu Kaarchi Needu Krupatho Nanu Rakshinchina Nee Divya Premanu Athyadhikamuga Smarinthun Jeevitha Kaalamanthaa ||Deva Nee||Nee Kantipaapaga Nannu Kaachi Nee Chethi Needalo Nannu Daachi Nee Arachethilo Nanu Chekkukoni Needu Soththuga Nanu Chesukoni Akshayamaina Nee Madhura Premanu Deekshatho Ilalo Chaatedanu ||Deva Nee||