• waytochurch.com logo
Song # 22750

vagdanmulanni neraverchuchunnadu వాగ్దానములనన్ని నెరవేర్చుచున్నాడు


వాగ్దానములనన్ని నెరవేర్చుచున్నాడు
నాలో నెరవేర్చుచున్నాడు
పల్లవి:
నేను జడియను భయపడను అలసిపోను
వాగ్దానముల్ నా సొంతమెగా
చరణం 1:
కన్నీటిని తుడుచువాడవు
కదలకుండ నన్ను నిలబెట్టువాడవు
ప్రతి వాగ్దానమును నెరవేర్చువాడవు
నా నీతి వలన కానే కాదయా
అంతా నీ నీతి వలనేనయ్యా
చరణం 2:
కృంగిపోక నే సాగిపోదును
నీ కృప నా తోడున్నదిగా
అది ఇరుకైనను విశాలమైనను
విస్తారమైన కృప ఉండగా
నే అలయక సాగెదనయ్యా
అనుబంధం:
అది ఇరుకైనను విశాలమైనను
విస్తారమైన కృప ఉండగా
నే అలయక సాగెదనయ్యా

intro:
vagdanmulanni neraverchuchunnadu
naalo neraverchuchunnadu
chorus:
nenu jhadiyanu bhayapadanu alasi ponu
vagdanamul na sonthamega
verse 1:
kannitini thudachuvaadavu
kadhalakunda nannu nilabettuvaadavu
prathi vaagdanamunu neraverchuvaadavu
na neethivalana kaane kadhaiya
anthaa nee neethivalanenaiya
verse 2:
krungipoka ne saagipodhunu
nee krupa na thodunnadhiga
adhi irukainanu vishaalamainanu
vistharamaina krupa undaga
ne alayaka saagedhanaiya
reprise:
adhi irukainanu vishaalamainanu
na yesayya thodundagaa
ne alayaka saagedhanaiya


                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com