aaha mahaanandame ఆహా మహానందమే ఇహ పరంబులన్
పల్లవి: ఆహా మహానందమే - ఇహ పరంబులన్ మహావతారుండౌ - మా యేసు జన్మ దినం - హల్లేలూయ .. ఆహా .. 1. కన్యక గర్భమందు పుట్టగా - ధన్యుడవంచు దూతలందరు (2X) మాన్యులౌ పేద గొల్లలెందరో - అన్యులౌ తూర్పు జ్ఞానులెందురో (2X) నిన్నారాధించిరి - హల్లేలూయ .. ఆహా .. 2. యెహోవా తనయా - యేసు ప్రభూ, సహాయుడా - మా స్నేహితుడా (2X) ఈహా పరంబుల ఓ ఇమ్మనుయేల్ - మహానందముతో నిన్నారాధింతుము(2X) నిన్నారాధింతుము - హల్లేలూయ .. ఆహా .. 3. సర్వేశ్వరున్ రెండవ రాకడన్ - స్వర్గంబు నుండి వచ్చు వేళలో (2X) సర్వామికా సంఘంబు భక్తితో - సంధించి నిన్ స్తోత్రిం చు వేళలో (2X) నిన్నారాధింతుము - హల్లేలూయ