nannenthagaano preminchina prabhuvaa నన్నెంతగానో ప్రేమించిన ప్రభువా
నన్నెంతగానో ప్రేమించిన ప్రభువా నా దీన బ్రతుకునే దీవించిన దేవా (2)నిన్నే ఆరాధింతును – నీలో ఆనందింతును (2)నా యవ్వనమంతా… నా జీవితమంతా (2) ||నన్నెంతగానో||ధరలోని మన్నుతో సమమైన నన్ను ఎన్నుకొని ఉన్నత స్థితికి చేర్చినావు (2)అన్నీ నీవే నాకై సమకూర్చినావు ఉన్నాను నీ తోడు భయపడకన్నావు (2)వాక్యపు మన్నాతో పోషించిన నన్నే ఎన్నడూ విడువని ఎడబాయని నిన్నే ||నిన్నే||దినమెల్ల నా కొరకే కనిపెట్టినావు ఎల్లవేళలా నా తోడుగ నిలిచావు (2)మెల్లని నీ స్వరముతో మాట్లాడినావు చల్లని కరములతో నా కన్నీరు తుడిచావు (2)పాపపు ముళ్ళును తొలగించుటకై నాలో మరణపు విల్లును విరచిన దేవా నీలో ||నీలో||
Naa Deena Brathukune Deevinchina Devaa (2) Ninne Aaraadhinthunu – Neelo Aanandinthunu (2) Naa Yavvanamanthaa… Naa Jeevithamanthaa (2) ||Nannenthagaano||Dharaloni Mannutho Samamaina Nannu Ennukoni Unnatha Sthithiki Cherchinaavu (2) Anni Neeve Naakai Samakoorchinaavu Unnaanu Nee Thodu Bhayapadakannaavu (2) Vaakyapu Mannaatho Poshinchina Nanne Ennadoo Viduvani Edabaayani Ninne ||Ninne||Dinamella Naa Korake Kanipettinaavu Ellavelalaa Naa Thoduga Nilichaavu (2) Mellani Nee Swaramutho Maatlaadinaavu Challani Karamulatho Naa Kanneeru Thudichaavu (2) Paapapu Mullunu Tholaginchutakai Naalo Maranapu Villunu Virachina Devaa Neelo ||Neelo||