nammakamaina naa snehithudu నమ్మకమైన నా స్నేహితుడు
నమ్మకమైన నా స్నేహితుడు నా ప్రభు యేసుడు (2)ఎడబాయనివాడు విడువనివాడు (2)నిన్న నేడు ఒకటిగనున్నవాడు ||నమ్మకమైన||ఆపదలో ఆనందములో నను వీడనివాడు (2)వ్యాధిలో భాధలో (2)నను స్వస్థపరచువాడు అనుక్షణం నా ప్రక్కన నిలచి ప్రతిక్షణం నా ప్రాణం కాచి (2)అన్నివేళలా నన్నాదరించువాడు (2)నా ప్రియ స్నేహితుడు నా ప్రాణహితుడు (2) ||నమ్మకమైన||కలిమిలో లేమిలో నను కరుణించువాడు (2)కలతలలో కన్నీళ్ళలో (2)నను ఓదార్చువాడు కన్నతల్లిని మించిన ప్రేమతో అరచేతిలో నను దాచినవాడు (2)ఎన్నడు నన్ను మరువనివాడు (2)నా ప్రియ స్నేహితుడు నా ప్రాణ హితుడు (2) ||నమ్మకమైన||
Nammakamaina Naa Snehithudu Naa Prabhu Yesudu (2) Edabaayanivaadu Viduvanivaadu (2) Ninna Nedu Okatiganunnavaadu ||Nammakamaina||Aapadalo Aanandamulo Nanu Veedanivaadu (2) Vyaadhilo Bhaadhalo (2) Nanu Swasthaparachuvaadu Anukshanam Naa Prakkana Nilachi Prathikshanam Naa Praanam Kaachi (2) Annivelala Nannaadarinchuvaadu (2) Naa Priya Snehithudu Naa Praana Hithudu (2) ||Nammakamaina||Kalimilo Lemilo Nanu Karuninchuvaadu (2) Kalathalalo Kanneellalo (2) Nanu Odaarchuvaadu Kanna Thallini Minchina Prematho Arachethilo Nanu Daachinavaadu (2) Ennadu Nannu Maruvanivaadu (2) Naa Priya Snehithudu Naa Praana Hithudu (2) ||Nammakamaina||