naa kosamaa ee siluva yaagamu నా కోసమా ఈ సిలువ యాగము
నా కోసమా ఈ సిలువ యాగము నా కోసమా ఈ ప్రాణ త్యాగము (2)కల్వరిలో శ్రమలు నా కోసమా కల్వరిలో సిలువ నా కోసమా (2) || నా కోసమా ||నా చేతులు చేసిన పాపానికై నా పాదాలు నడచిన వంకర త్రోవలకై (2)నీ చేతులలో… నీ పాదాలలో…నీ చేతులలో నీ పాదాలలో మేకులు గుచ్చినారే (2)యేసయ్యా నాకై సహించావు యేసయ్యా నాకై భరించావు (2) || నా కోసమా ||నా మనస్సులో చెడు తలంపులకై నా హృదిలో చేసిన అవిధేయతకై (2)నీ శిరస్సుపై… నీ శరీరముపై…నీ శిరస్సుపై నీ శరీరముపై ముళ్ళను గుచ్చినారే (2)యేసయ్యా నాకై సహించావు యేసయ్యా నాకై భరించావు (2) || నా కోసమా ||
Naa Kosamaa Ee Siluva Yaagamu Naa Kosamaa Ee Praana Thyaagamu (2) Kalvarilo Shramalu Naa Kosamaa Kalvarilo Siluva Naa Kosamaa (2) ||Naa Kosamaa ||Naa Chethulu Chesina Paapaanikai Naa Paadaalu Nadachina Vankara Throvalakai (2) Nee Chethulalo… Nee Paadaalalo…Nee Chethulalo Nee Paadaalalo Mekulu Guchchinaare (2) Yesayyaa Naakai Sahinchaavu Yesayyaa Naakai Bharinchaavu (2) ||Naa Kosamaa ||Naa Manassulo Chedu Thalampulakai Naa Hrudilo Chesina Avidheyathakai (2) Nee Shirassupai… Nee Shareeramupai…Nee Shirassupai Nee Shareeramupai Mullanu Guchchinaare (2) Yesayyaa Naakai Sahinchaavu Yesayyaa Naakai Bharinchaavu (2) ||Naa Kosamaa ||