naa praanamaa naalo neevu నా ప్రాణమా నాలో నీవు
నా ప్రాణమా నాలో నీవు ఎందుకు కృంగియున్నావు యెహోవాయందే ఇంకను నిరీక్షణ ఉంచుము నీవు (2) ||నా ప్రాణమా||ఈతి బాధల్ కఠిన శ్రమలు అవమానములే కలిగిన వేళ (2)నీ కొరకే బలియైన యేసు సిలువను గూర్చి తలపోయుమా (2)అల్పకాల శ్రమల పిదప మహిమతో నిను నింపును ప్రభు నా ప్రాణమా (2) ||నా ప్రాణమా||ఆప్తులంతా నిను వీడిననూ శత్రువులే నీపై లేచిననూ (2)తల్లి అయినా మరచినా మరచున్ నేను నిన్ను మరువాననినా (2)యేసుని ప్రేమన్ తలపోయుమా ఆశ్రయించు ప్రభుని నా ప్రాణమా (2) ||నా ప్రాణమా||ఐశ్వర్యమే లేకున్ననూ సౌఖ్య జీవితమే కరువైననూ (2)ప్రభు సేవలో ప్రాణములనే అర్పించవలసి వచ్చిననూ (2)క్రీస్తునికే అంకితమై ఆనందించు ప్రభు రాకకై కనిపెట్టుమా నా ప్రాణమా (2) ||నా ప్రాణమా||
Naa Praanamaa Naalo Neevu Enduku Krungiyunnaavu Yehova Yande Inkanu Nireekshana Unchumu Neevu (2) ||Naa Praanamaa||Eethi Baadhal Katina Shramalu Avamaanamule Kaligina Vela (2) Nee Korake Baliyaina Yesu Siluvanu Goorchi Thalapoyumaa (2) Alpakaala Shramala Pidapa Mahimatho Ninu Nimpunu Prabhu Naa Praanamaa (2) ||Naa Praanamaa||Aapthulantha Ninu Veedinanoo Shathruvule Neepai Lechinanoo (2) Thalliainaa Marachina Marachun Nenu Ninnu Maruvaananinaa (2) Yesuni Preman Thalapoyumaa Aashrayinchu Prabhuni Naa Praanamaa (2) ||Naa Praanamaa||Aiashwaryame Lekunnanoo Soukhya Jeevithame Karuvainanoo (2) Prabhu Sevalo Praanamulane Arpinchavalasi Vachchinanoo (2) Kreesthunike Ankithamai Aanandinchu Prabhu Raakakai Kanipettumaa Naa Praanamaa (2) ||Naa Praanamaa||