neevunte naaku chaalu నీవుంటే నాకు చాలు యేసయ్యా.. నీవెంటే నేను ఉంటా యేసయ్యా
నీవుంటే నాకు చాలు యేసయ్యా.. నీవెంటే నేను ఉంటా యేసయ్యా...
నీ మాట చాలయ్యా.. నీ చూపు చాలయ్యా.. నీ తోడు చాలయ్యా.. నీ నీడ చాలయ్యా..
1.
ఎన్ని బాధలున్ననూ.. ఇబ్బందులైననూ.. ఎంత కష్టమొచ్చినా.. నిష్టూరమైననూ..
నీ మాట చాలయ్యా.. నీ చూపు చాలయ్యా.. నీ తోడు చాలయ్యా.. నీ నీడ చాలయ్యా..
2.
బ్రతుకు నావ పగిలినా.. కడలి పాలైననూ.. అలలు ముంచి వేసినా.. ఆశలు అణగారినా..
నీ మాట చాలయ్యా.. నీ చూపు చాలయ్యా.. నీ తోడు చాలయ్యా.. నీ నీడ చాలయ్యా..
3.
ఆస్తులన్నీ పోయినా.. అనాధగా మిగిలినా.. ఆప్తులే విడనాడినా.. ఆరోగ్యం క్షీణించినా..
నీ మాట చాలయ్యా.. నీ చూపు చాలయ్యా.. నీ తోడు చాలయ్యా.. నీ నీడ చాలయ్యా..
4.
నీకు ఇలలో ఏదియూ... లేదు అసాధ్యమూ... నీదు కృపతో నాకేదియూ.. కాదిల సమానమూ...
నీ మాట చాలయ్యా.. నీ చూపు చాలయ్యా.. నీ తోడు చాలయ్యా.. నీ నీడ చాలయ్యా..
Nivumte naku chalu yesayya
Nivemte nenu umtanesayya
Ni mata chalayya ni chupu chalayya
Ni todu chalayya ni nida chalayya
1. Enni badhalunnanu ibbamdulainanu
Emta kashtamochchina nishthuramainanu
2. Bratukunava pagilina kadali palainanu
Alalu mumchivesina asalu anagarina
3. Astulanni poyina anadhaga migilina
Aptule vidanadina arogyam kshinimchina
4. Niku ilalo ediyu ledu asadhyamu
Nidu krupato nakediyu kadila samanamu
Em D C Am D Em
నీవుంటే నాకు చాలు యేసయ్యా – నీవెంటే నేను ఉంటానేసయ్యా (2)
Em D C
నీ మాట చాలయ్యా – నీ చూపు చాలయ్యా
Am Em
నీ తోడు చాలయ్యా – నీ నీడ చాలయ్యా (2) ||నీవుంటే||
చరనం 1
Em D Em D C Am Em
ఎన్ని బాధలున్నను ఇబ్బందులైనను – ఎంత కష్టమొచ్చినా నిష్ఠూరమైనను (2) ||నీ మాట||
చరనం 2
Em D Em D C Am Em
బ్రతుకునావా పగిలినా కడలి పాలైనను – అలలు ముంచివేసినా ఆశలు అణగారినా (2) ||నీ మాట||
చరనం 3
Em D Em D C Am Em
నీకు ఇలలో ఏదియూ లేదు అసాధ్యమూ – నీదు కృపతో నాకేదియూ కాదిల సమానము (2) ||నీ మాట||
Strumming: D U D D U D U
------------------------------------------------------------------------------------
Chorus
Em D C Am D Em
Neevunte Naaku Chaalu Yesayyaa - Neevente Nenu Untaanesayyaa
Em D C
Nee Maata Chaalayyaa - Nee Choopu Chaalayyaa
Am Em
Nee Thodu Chaalayyaa - Nee Needa Chaalayyaa ||Neevunte||
Verse 1
Em D Em
Enni Bhaadhalunnanoo Ibbandulainanoo
D C (Am) Em
Entha Kashtamochchinaa Nishtooramainanoo ||Nee Maata||
Verse 2
Em D Em
Brathuku Naava Pagilinaa Kadali Paalainanoo
D C (Am) Em
Alalu Munchi Vesinaa Aashalu Anagaarinaa ||Nee Maata||
Verse 3
Em D Em
Aasthulanni Poyinaa Anaathagaa Migilinaa
D C (Am) Em
Aapthule Vidanaadinaa Aarogyam Ksheeninchinaa ||Nee Maata||
Verse 4
Em D Em
Neeku Ilalo Ediyu Ledu Asaadhyamu
D C (Am) Em
Needu Krupatho Naakemiyu Kaadila Samaanamu ||Nee Maata||
Strumming: D U D D U D U