• waytochurch.com logo
Song # 2403

aaraadhanalandhuko ఆరాధనాలందుకో ఆరాధనాలందుకో



ఆరాధనాలందుకో ఆరాధనాలందుకో

పాప క్షమాపణ జీవము నిచ్చిన

కరుణామయా అందుకో ||




అబ్రాహాము ఇస్సాకు యాకోబుల దేవా మోషేతో

అన్నావు ఉన్నానని || 2 ||

అల్ఫయు నీవే ఓమేగయును || 2 ||

ఆద్యంత రహితుడవు నీవేనని




|| ఘనత మహిమ నీకేయని హల్లెలూయ

గానము చేసేదము || || పాప క్షమాపణ ||




పాపంబున జీవించి నశియించితిని లోకంబు

నాదంటు ఆశించితిని అయినా నీవు రక్షణ

నివ్వ ప్రేమించి పంపితివి

యేసుప్రభుని || ఘనత || || పాప క్షమాపణ ||




తెలిసికొంటిని నా యేసు నిన్ను సర్వ శక్తిగల ప్రభువనియు

రానున్నావు మరల నాకై ఆనంద దేశములో

నన్నుంచుటకై || ఘనత || || పాప క్షమాపణ ||




అంద సౌందర్యములు వ్యర్థంబనీ ఆశించితి

ముత్యంబుగా నుండుటకై

నిన్న నేడు నిరంతరము మారని మా ప్రభు

నీకే స్తుతులు || ఘనత || || పాప క్షమాపణ ||

Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com