golgotha kondapina గొల్గోత కొండపైన గాయాలు పొందితివి
గొల్గోత కొండపైన గాయాలు పొందితివి గలిలయుడ నా ప్రియుడా
1. యూదుల రాజా శుభము శుభమని పలికితిరా యూదా నీ చెలికాడు దోషిగా మారాడు ఓ దైవమా దివి రాజమా దోషములన్నియు బాపుమా
2. నీతినిజాలకు నేతా నేరము చేసితివా నా అపరాధములేగా - నిను సిలువేసినది నజరేయుడ నరరుపుడా నను క్షమియించుము నాధుడ