• waytochurch.com logo
Song # 2407

mahonathuda nee krupalone మహోన్నతుడా నీ క్రుపలో నేను నివసించుట



మహోన్నతుడా నీ క్రుపలో నేను నివసించుట || 2 ||

నా జీవిత ధన్యతై యున్నది || 2 ||




మోడు బారిన జీవితాలను చిగురింపచేయగలవు నీవు

మారా అనుభవం మధురముగా మార్చ గలవు నీవు




ఆకు వాడక ఆత్మ ఫలములు ఆనందముతో ఫలిఇంపనూ

జీవ జలముల ఊటఐన నీ ఓరను నను నాటితివా




వాడ బారని స్వాస్థ్యము నాకై పరమందు దాచియుంచితివా

వాగ్ధాన ఫలము అనుభవింప నీ క్రుపతో నన్ను పిలచితివా


                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com