• waytochurch.com logo
Song # 2408

nyayadhi pathiayina న్యాయాధిపతిఐన దేవుడు నిను తీర్పు తీర్చేటి వేళలో



న్యాయాధిపతిఐన దేవుడు నిను తీర్పు తీర్చేటి వేళలో

ఏ గుంపులో నీ వుందువో

యోచించుకో ఓ క్రైస్తవా యోచించుకో ఓ మానవా




ఆకలితో వ్యధ నొందగా దాహముతో తపియించగా|| 2 ||

రోగముతో క్రుశిఇంచగా || 2 ||

నను చేర్చుకొనలేదు నీ వెందుకో || 2 ||

అని యేసు నిన్నడిగిన ఏమందువు || 2 |||| న్యా ||




గొర్రలనే నీతిమంతులు మేకలనే పాపత్ములు || 2 ||

మందలుగా విభజింపగా || 2 ||

ఆ రెంటిలో నీది ఏ స్థానమో || 2 ||

అని యేసు నిన్నడిగిన ఏమందువు || 2 |||| న్యా ||




గొర్రెలకు నిత్య జీవము మేకలకు నిత్య నరకము || 2 ||

ప్రతిఫలము నొసంగేనుగా || 2 ||

ఏ వైపునా నీవు నిలుచుందువో || 2 ||

అని యేసు నిన్నడిగిన ఏమందువు || 2 || || న్యా ||


                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com