రమ్ము రమ్ము పరిశుద్ధాత్మ
rammu rammu
రమ్ము రమ్ము పరిశుద్ధాత్మ మమ్ము నీదు క్రుప చే నింపుమా డెందముల్ నెమ్మది పొందగా || 2
ఖలులైన మమ్ములను కరుణించుమో తండ్రీ కలుశంబులను బాపి కడతేర్చుమో దేవా || 2

© 2025 Waytochurch.com