naa mano nethramu therachi నా మనో నేత్రము తెరచి
నా మనో నేత్రము తెరచి నా కఠిన హృదయమును మార్చి (2)అంధకారములో నేనుండ (2)వెదకి నన్ రక్షించితివి (2) ||నా మనో||నే పాప భారము తోడ చింతించి వగయుచునుంటి (2)కల్వరి సిలువలో నా శ్రమలన్ (2)పొంది నన్ విడిపించితివి (2) ||నా మనో||ఎన్నాళ్ళు బ్రతికిననేమి నీకై జీవించెద ప్రభువా (2)బాధలు శోధనలు శ్రమలలో (2)ఓదార్చి ఆదుకొంటివయా (2) ||నా మనో||నీ సన్నిధిని నే కోరి నీ సన్నిధిలో నే మారి (2)స్తుతి పాత్రగ ఆరాధింతున్ (2)యుగయుగములు సర్వ యుగములు (2) ||నా మనో||
Naa Katina Hrudayamunu Maarchi (2) Andhakaaramulo Nenunda (2) Vedaki Nan Rakshinchithivi (2) ||Naa Mano||Ne Paapa Bhaaramu Thoda Chinthinchi Vagayuchununti (2) Kalvari Siluvalo Naa Shramalan (2) Pondi Nan Vidipinchithivi (2) ||Naa Mano||Ennaallu Brathikinanemi Neekai Jeevincheda Prabhuvaa (2) Badhalu Shodhanalu Shramalalo (2) Odaarchi Aadukontivayaa (2) ||Naa Mano||Nee Sannidhini Ne Kori Nee Sannidhilo Ne Maari (2) Sthuthi Paathraga Aaraadhinthun (2) Yugayugamulu Sarva Yugamulu (2) ||Naa Mano||