• waytochurch.com logo
Song # 2427

endhukayya yesaiah nannu ఎందుకయ్యా యేసయ్య నన్ను ప్రేమించితివి



పల్లవి : ఎందుకయ్యా యేసయ్య నన్ను ప్రేమించితివి

ఏ మంచి లేని నన్ను పిలిచితివి - నన్ను గాచితివి -

నన్ను బ్రోచితివి ( ఎందు )

1. నేరము చేసిన వాడను - నేయ్యములేనివాడను (2)

నేరములేంచని వాడా - నీతిమంతుడా (2)

న్యాయమంతుడా - తీర్పు తీర్చువాడా ( ఎందు )




2. మరణపు పాత్రుడనయ్య - మది నెమ్మది లేనివాడనయ్య

మరపురాని దేవా మార్పు రాని ప్రభువా (2)

కృప చూపించు నను క్షమియించు -

నీ దాపున జేర్చుమయ్యా ( ఎందు )

Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com