• waytochurch.com logo
Song # 2433

krupa chetha pilachinappude కృప చేత పిలిచినపుడే నేను నీ వాడనైతినయ్యా


కృప చేత పిలిచినపుడే - నేను నీ వాడనైతినయ్యా (2)నేను నీ వాడను ....ఆ (3) నీవు నా వాడవు (2)
1.జగత్తు పునాది వేయబడక - ముందే నన్నెరిగి యున్నావయ్యా (2) (నేను)
2.తల్లి గర్బమున రూపింపక మునుపే - పేరు పెట్టి నన్ను పిలిచావయ్య (2) (నేను)
3.నీ గాయపు ప్రక్కను నన్ను కన్నావు - నీ రక్త దారాలతో నను కొన్నావు (2) (నేను)

Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com