• waytochurch.com logo
Song # 2433

కృప చేత పిలిచినపుడే నేను నీ వాడనైతినయ్యా

krupa chetha pilachinappude


కృప చేత పిలిచినపుడే - నేను నీ వాడనైతినయ్యా (2)నేను నీ వాడను ....ఆ (3) నీవు నా వాడవు (2)
1.జగత్తు పునాది వేయబడక - ముందే నన్నెరిగి యున్నావయ్యా (2) (నేను)
2.తల్లి గర్బమున రూపింపక మునుపే - పేరు పెట్టి నన్ను పిలిచావయ్య (2) (నేను)
3.నీ గాయపు ప్రక్కను నన్ను కన్నావు - నీ రక్త దారాలతో నను కొన్నావు (2) (నేను)


                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2025 Waytochurch.com