• waytochurch.com logo
Song # 2437

nee naamame naa gaanamu నీ నామమే నా గానము నీవే నా ప్రాకారము



పల్లవి : నీ నామమే నా గానము - నీవే నా ప్రాకారము

నీ వాక్యమే - నా భాగ్యము - నా త్రోవలకు దీపము ( నీ )




1. ప్రేమ కురిసింది దివి నుండి భువికి

పలుకరించింది ఇల నన్ను వెదకి

ధరణి తడిసింది - నీ రక్త బలికి

పరువాన తను వెళ్ళ - ప్రవహిన్చునీ

పరిపూరిత దుదిరంబు బహుమానమే ( నీ )




2. నెమ్మి నా నెయ్యమును కోరి చేరి

నోవ్వులను సిల్వలో పొందగోరి

దేవ కొమరుండా దిగివచ్చి నావా

పరిచారకుని రూపు ధరియిన్చినావా

పరిశుద చరితుండ - పరిపోషకా ( నీ )




3. థారునిని నీకు సమరూపుడేవాడు?

నాకు పది వేళలో ప్రాజ్ఞు డెవడు ?

పాలనుడ నన్ను ప్రేమించినావా

పాలకుడ నాదు, నజరేతువాడా

మాలిన్యా కూపాన నా మొర్రను

ఆలించి లాలించి - నను చేరినావా ( నీ )




4. సిల్వలో నిన్ను మనసార చూచి

నియుడు కృప నేను మననంబు చేసి

పలువ - పరిశుద్ధుడను తీర్పుబడసి

చేరితిని నిన్ను స్తుతియింప దలచి

కారుణ్యమున నాదు కలుశాలను

పరిమార్జనము చేయు - పరిపోషకా ( నీ )


                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com