naa yesuu nee paadaala chenthaa నా యేసూ నీ పాదాల చెంతా
నా యేసూ నీ పాదాల చెంతా నే ధ్యానింతును జీవితమంతా (2)మరువను దేవా నీ త్యాగము విడువను ప్రభువా ఈ భాగ్యము (2)పూర్ణ మనస్సుతో… పూర్ణ బలముతో…పూర్ణాత్మతో నిన్ను ప్రేమింతును ||నా యేసూ||పలుమార్లు నిన్ను నే వీడినాను నీ గాయాలను నే రేపినాను (2)కోపించక ఎప్పుడూ… నా రాకకై నీ కరుణించే కనుచూపుతో కాంక్షతో వీక్షించిన దేవా ||మరువను||నీ శ్రేష్ట పిలుపును నే త్రోసినాను నీ హృదయాన్ని క్షోభ పెట్టినాను (2)విసుగక ఎప్పుడూ… నా ప్రార్థనకై నీ ప్రేమించే పూర్ణ మనస్సుతో వాంఛతో వేచిన దేవా ||మరువను||
Naa Yesuu Nee Paadaala Chenthaa Ne Dhyaaninthunu Jeevithamanthaa (2) Maruvanu Devaa Nee Thyaagamu Viduvanu Prabhuvaa Ee Bhaagyamu (2) Poorna Manassutho… Poorna Balamutho…Poornaathmatho Ninnu Preminthunu ||Naa Yesuu||Palumaarlu Ninnu Ne Veedinaanu Nee Gaayaalanu Ne Repinaanu (2) Kopinchaka Eppudoo… Naa Raakakai Nee Karuninche Kanu Chooputho Kaankshatho Veekshinchina Devaa ||Maruvanu||Nee Sreshta Pilupunu Ne Throsinaanu Nee Hrudayaanni Kshobha Pettinaanu (2) Visugaka Eppudoo… Naa Praarthanakai Nee Preminche Poorna Manassutho Vaanchatho Vechina Devaa ||Maruvanu||