• waytochurch.com logo
Song # 2440

paadedham halleluah పాడేదం హల్లెలుయః క్రొత్త పాట పాడేదం



పాడేదం హల్లెలుయః - క్రొత్త పాట పాడేదం

ప్రభు మంచి వాడు మంచి చేయువాడు

సర్వ శక్తి మంతుడు - ఆయనాశ్చర్యా కరుడే




1. సర్వ జనమా చప్పట్లు కొట్టి దేవుని స్తుతియిన్చుడి

స్వర మండలం మేళ తాళములతో ప్రభువును స్తుతియిన్చుడి

ఆయన మనలను సృజియిన్చేనే - ఆయనను ధ్యానిన్తుము




2. మంచి దేవుని కృప మన యెడల నిరంతరము నుండును

ఆయన కృప మహోన్నతం అది ఎన్నటికి నిలచును

దినములు గడియలు మారినాను - మారని వాడు మన యేసు




3. అబ్బా తండ్రి అని ప్రభున్ పెలిచే భాగ్యము మనకిచ్చేనే

తన ప్రేమ చేత మనలందరిని కుమారులను చేసెన్

మన పాపములను క్షమియించి - పరిశుద్దులను గా చేసెను గా


                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com