mahima mahima mana మహిమ మహిమ మన యేసు రాజు కే మహిమ
మహిమ మహిమ మన యేసు రాజు కే మహిమ (2)
ఘనత ఘనత మన క్రీస్తు రాజుకే ఘనత (2)
హల్లె, హల్లె, హల్లె, హల్లులుయః (4)
1. భూమ్యాకాశాముల్ సృజించిన
మన యేసు రాజుకే మహిమ
సూర్యచంద్ర తారలను చేసిన - క్రీస్తు రాజుకే ఘనత
2. నేల మంటి నుండి నరుని చేసిన యేసు రాజు కే మహిమ
నశించిన దానిని వెదకి రక్షించిన క్రీస్తు రాజుకే మహిమ
3. అపవాది బలమును సిలువలో కూల్చిన యేసు రాజు కే మహిమ
సమాదిని గెలిచి తిరిగి లేచిన క్రీస్తు రాజుకే మహిమ
4. పరమున స్థలమును సిద్ధపరచిన యేసురాజుకే మహిమ
తానుండు స్థాలముకు మనలను కొనిపోవు క్రీస్తు రాజుకే మహిమ .