• waytochurch.com logo
Song # 2446

parama jeevamu naaku nivva పరమ జీవము నాకు నివ్వ తిరిగి లేచెను నాతోనుండా



పరమ జీవము నాకు నివ్వ - తిరిగి లేచెను నాతోనుండా - 2

నిరంతరం నను నడిపించును - మరల వచ్చి యేసు కొనిపోవును - 2

యేసు చాలును - హల్లెలూయ హల్లెలూయ - 2

ఏ సమయామైనా - ఏ స్థితికైనా - నా జీవితములో యేసు చాలును...



1. సాతాను శోధనలధికమైనా - సొమ్మసిల్లక సాగి వెళ్ళెదను - 2

లోకము శరీరమూ లాగిననూ - లోబడక నేను వెళ్ళెదను - 2

యేసు చాలును.........



2. నరులెల్లరు నను విడిచిననూ - శరీరము కుళ్లి కృశించిననూ - 2

హరించినన్ నా ఐశ్వర్యము - విరోధివలె నను విడిచిననూ - 2

యేసు చాలును.........

G            C     D		             G
పరమ జీవము నాకు నివ్వ - తిరిగి లేచెను నాతో నుండ
G C D G
నిరంతరము నన్ను నడిపించును - మరల వచ్చి యేసు కొని పోవును
G C Am D
యేసు చాలును హల్లెలూయ - యేసు చాలును హల్లెలూయ
G C D G D G
యే సమయమైన యే స్థితికైన - నా జీవితములో యేసు చాలును

G C D G
సాతాను శోధన అధికమైన - సొమ్మసిల్లక సాగి వెళ్ళదను
G C D G
లోకము శరీరము లాగినను - లోబడక నేను వెళ్ళదను ||యేసు||

G C D G
పచ్చిక బయలులో పరుండజేయున్ - శాంతి జలము చెంత నడిపించును
G C D G
అనిశము ప్రాణము తృప్తిపరచున్ - మరణ లోయలో నన్ను కాపాడును ||యేసు||

G C D G
నరులెల్లరు నన్ను విడిచినను - శరీరము కుళ్ళి కృశించినను
G C D G
హరించినన్ నా ఐశ్వర్యము - విరోధివలె నన్ను విడచినను ||యేసు||

Strumming: D D U D U D U D
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com