paramulo neethone vundaalani పరములో నీతోనే ఉండాలనీ నను కోరి కొన్నావు
పరములో నీతోనే ఉండాలనీ - నను కోరి కొన్నావు - 3
నన్ను ప్రేమించి - స్నేహిస్తున్నావు - నన్ను రక్షించి నడిపిస్తున్నావు
సర్వాధికారియైన నా యేసు దేవా - నీవే నా కోరికా.. నీవే నా కోరిక
1. విసరివెళ్లి మరలి రాని - గాలివలే ఉన్న నన్ను కరుణించితివి - 2
నీ ప్రేమతో నింపితివీ - నీ సాక్షిగా నిలిపితివి - 2
2, ఆకాశమందు నీవు తప్ప - నాకెవ్వరున్నారు నా యేసయ్యా - 2
నీవుండగా నాకిలలో - వేరేదీ అక్కరలేదు - 2