naaku nee krupa chaalunu priyudaa నాకు నీ కృప చాలును ప్రియుడా
నాకు నీ కృప చాలును ప్రియుడా (2)నాకు నీ కృప చాలును శ్రమలతో నిండిన ఈ జీవితములో (2)నాథా నీ రాక ఆలస్యమైతే (2)పడకుండ నిలబెట్టుము నన్ను జారకుండ కాపాడుము (2) ||నాకు||పాము వలెను వివేకముగను పావురమువలె నిష్కపటముగను (2) ||నాథా||జంట లేని పావురము వలెను మూల్గుచుంటిని నిను చేరుటకై (2) ||నాథా||పాపిని నను కరుణించు దేవా చేరి నిను నే స్తుతియించుచుంటిని (2) ||నాథా||
Naaku Nee Krupa Chaalunu Priyudaa (2) Naaku Nee Krupa Chaalunu Shramalatho Nindinaa Ee Jeevithamulo (2)Naathaa Nee Raaka Aalasyamaithe (2) Padakunda Nilabettumu Nannu Jaarakunda Kaapaadumu (2) ||Naaku||Paamu Valenu Vivekamuganu Paavuramuvale Nishkapatamuganu (2) ||Naathaa||Janta Leni Paavuramu Valenu Moolguchuntini Ninu Cherutakai (2) ||Naathaa||Paapini Nanu Karuninchu Devaa Cheri Ninu Ne Sthuthiyinchuchuntini (2) ||Naathaa||