• waytochurch.com logo
Song # 2453

hrudayaaranyamuloo nee హృదయారణ్యములో నే కృంగిన సమయములో



హృదయారణ్యములో - నే కృంగిన సమయములో

నా హృదయారణ్యములో - నే కృంగిన సమయములో

వినిపించుచున్నదీ కేక నాకు - ఒక కేక నాకు - ఒక కేక నాకు



1. నాకు కనుదృష్టి ఉన్నంతవరకూ - చదవలేదు నీ వాక్యము - 2

కనుదృష్టి పోయాకా.. ఆ. ఆ. ఆ. ఆ..... - 2

చదవాలని ఉంది - నీ వాక్యము - 2



2. నాకు బలము ఉన్నంతవరకూ - నమ్మలేదు నా యేసుని - 2

బలమంతా పోయాకా.. ఆ. ఆ. ఆ. ఆ..... - 2

వెంబడించాను - నా యేసుని - 2



3. నేను రోగినై పడి ఉన్నప్పుడు - పిలువలేదు ఏ మనుషుడు - 2

పిలువగనే నా ప్రభువు.. ఊ. ఊ. ఊ. ఊ.... - 2

పిలచెను ప్రభువు - ఈ పాపిని - 2


4. నాకు స్వరము ఉన్నంత వరకు – పాడలేదు నీ గీతముల్ -2

స్వరమంతా పోయాక .. ఆ. ఆ. ఆ. ఆ..... - 2

పాడాలని ఉంది నీ గీతముల్ -2



5. కాళ్ళు చేతులు ఉన్నంత వరకూ – చేయలేదు నీ కార్యముల్ -2

కృంగిపోతిని నా ప్రభువా .. ఆ. ఆ. ఆ. ఆ..... - 2

లేవనెత్తయ్యా – ఈ పాపిని -2


                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com