dhanaraasulunna bhavanaaluధనరాశులున్నా భవనాలు ఉన్నా మనలేవు ధరలోన ఓ మానవా
ధనరాశులున్నా - భవనాలు ఉన్నా - మనలేవు ధరలోన ఓ మానవా - 2
నాకేమి లే అంటూ - నిదురించకూ - 2
రారాజు రాకకు వేళాయెను - 2
1. ఏ రాత్రి ఆ ప్రభువు నిను పిలుచునో - 2
నీ ఆశలన్నీ కడతేరునో - 2
నువు కన్న కలలూ నిర్జీవమై - 2
నీ వెంట రాదు నీ ఆస్తి గానీ - నీ వెంట రారూ నీ వారు గానీ
2. అపవాది నిను పిలిచి బంధించునో - 2
ఆపైన అపరాధిగా నిలుపునో - 2
నీ పాప భారం విడిపించనూ - ఆ సిలువధారీ ఏతెంచెగా
పరలోక ప్రాప్తి కలిగించగా
నిను పిలిచె నేడు - నిలు పిలిచే నేడూ