ee tharam yuvatharam ఈ తరం యువతరం ప్రభు యేసుకే అంకితము
ఈ తరం యువతరం - ప్రభు యేసుకే అంకితము
నా బలం యవ్వనం - ప్రభు యేసుకే సొంతము
రా సోదరీ - రారా సోదరా - యేసు వార్త చాటుదాంa
రా సోదరీ - రారా సోదరా - ప్రభు యేసు రాజ్యం స్తాపిద్ధాం
Say..
లా.. లా ల్ల ల ల ల.. లా ల్ల ల ల ల.. లా ల్ల ల ల ల.. - 2
1. సువార్త సేవ నానాటికీ - చల్లారిపోయెగా
ఆత్మల సంపద మరి ఎందుకో - అడుగంటిపోయెగా
దేవుని సేవ.. వ్యాపారమాయే - ఆత్మల రక్షణ.. నిర్లక్ష్యమాయే
నీవు కాకపోతే ఇంకెవ్వరు..? నేడు కాకపోతే ఇంకెన్నడు..?
రా సోదరీ - రారా సోదరా - యేసు వార్త చాటుదాం
రా సోదరీ - రారా సోదరా - ప్రభు యేసు రాజ్యం స్తాపిద్ధాం
2. నశించిపోయే ఆత్మలు ఎన్నో - అల్లాడుచుండెనుగా
యేసయ్య ప్రేమ చాటించే సైన్యం - బహు తక్కువాయెగా
యేసయ్య రాకడ.. సమీపమాయే - ఆ వార్త చాటను.. వేగిర రావే
నీవు కాకపోతే ఇంకెవ్వరు..ఇంకెవ్వరు ?
నేడు కాకపోతే ఇంకెన్నడు.. ఇంకెన్నడు ?
రా సోదరీ - రారా సోదరా - యేసు వార్త చాటుదాం
రా సోదరీ - రారా సోదరా - ప్రభు యేసు రాజ్యం స్తాపిద్ధాం