• waytochurch.com logo
Song # 2457

aadharinchina ఆదరించిన యేసయ్యా ఆరాధనకు యోగ్యుడా



ఆదరించిన యేసయ్యా - ఆరాధనకు యోగ్యుడా - 2

ఆరాధనకు తగినవాడా - 2

ఆరాధనకు అర్హుడవయ్యా - 2




1. ఆదరణే లేక అల్లాడగా - ఆపద్భందువుగా అరుదెంచిన - 2

ఆత్మ చేత ఆదరించిన - ఆత్మదేవా ఆరాధింతును - 2




2. ఆశ్రయమేలేక నేనుండగా - ఆపదలెన్నో ఆవరించిన - 2

ఆలోచన చేత నడిపించిన - ఆరాధ్యుడ నిన్ను పూజింతును -2


                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com