jyothirmayudaa naa praana జ్యోతిర్మయుడా.. నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే
జ్యోతిర్మయుడా.. నా ప్రాణ ప్రియుడా - స్తుతి మహిమలు నీకే - 2
నా ఆత్మలో అనుక్షణం
నా అతిశయమూ నీవే - నా ఆనందము నీవే - నా ఆరాధనా నీవే - 2
1. నా పరలోకపు తండ్రి - వ్యవసాయకుడా - 2
నీ తోటలోని ద్రాక్షావల్లితో - నను అంటుకట్టి స్థిరపరిచావా - 2
2. నా పరలోకపు తండ్రి - నా మంచి కుమ్మరీ - 2
నీకిష్టమైన పాత్రను చేయ - నను విసిరేయక సారెపై ఉంచావా - 2
3. నా పరలోకపు తండ్రి కుమార పరిశుద్ధాత్ముడా - 2
త్రియేక దేవా ఆదిసంభూతుడా - నిను నేనేమని ఆరాధించెద - 2