• waytochurch.com logo
Song # 2458

jyothirmayudaa naa praana జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే



జ్యోతిర్మయుడా.. నా ప్రాణ ప్రియుడా - స్తుతి మహిమలు నీకే - 2

నా ఆత్మలో అనుక్షణం

నా అతిశయమూ నీవే - నా ఆనందము నీవే - నా ఆరాధనా నీవే - 2




1. నా పరలోకపు తండ్రి - వ్యవసాయకుడా - 2

నీ తోటలోని ద్రాక్షావల్లితో - నను అంటుకట్టి స్థిరపరిచావా - 2




2. నా పరలోకపు తండ్రి - నా మంచి కుమ్మరీ - 2

నీకిష్టమైన పాత్రను చేయ - నను విసిరేయక సారెపై ఉంచావా - 2




3. నా పరలోకపు తండ్రి కుమార పరిశుద్ధాత్ముడా - 2

త్రియేక దేవా ఆదిసంభూతుడా - నిను నేనేమని ఆరాధించెద - 2

Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com