• waytochurch.com logo
Song # 2461

dhevuni prema దేవుని ప్రేమ దేవుని ప్రేమ శాశ్వతమైన ప్రేమ



దేవుని ప్రేమ - దేవుని ప్రేమ - శాశ్వతమైన ప్రేమ - 2

నిన్నా నేడూ ఎల్లపుడూ - మారని యేసు ప్రేమ - 2




1. ప్రతిదినం ప్రత్యేకముగా - కాచి కాపాడే ప్రేమ

అన్నివేళలలో నన్ను - లాలించే దివ్య ప్రేమ

ఆశీర్వదించే ప్రేమా - ఆదరణ చూపే ప్రేమా - 2




2. తల్లిదండ్రులు విడచినా - వీడని నా యేసు ప్రేమ

ఎన్ని బాధలు కలిగినా - నాకు తోడుగా నిలిచే ప్రేమ

నన్ను నడిపించే ప్రేమా - నా యేసు క్రీస్తుని ప్రేమా - 2

Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com