o dheva naa yaatharalona ఓ దేవా నా యాత్రలోన నా తోడు నీవేనయా
ఓ దేవా నా యాత్రలోన - నా తోడు నీవేనయా -2
నా నీడవై - నను వీడక - నడిపించు నా దేవా - 2
1. దుప్పి నీటి - వాగుల కొరకు - ఆశపడునట్లుగా
దేవా నీకొరకు - నా ప్రాణం - ఆశ పడుచున్నది = 2
నిత్యము నీ వాక్యమందు నిలిపి - నీ కృపలో నను గావుమా - 2
2. క్రమములేని నా బ్రతుకంతా - శ్రమలపాలైపోగా
కరుణ చూపి - నన్ను నీవు - వెలుగుతారగా చేసావు = 2
కడవరకు నీ ఆజ్ఞలందు నిలిపి - నీ కృపలో నను గావుమా - 2