immanuyelu naa thodai ఇమ్మానుయేలు నా తోడై యున్నాడు
ఇమ్మానుయేలు నా తోడై యున్నాడు - 2
ఆదరణ ఇచ్చే రాజు - మా రాజు యేసు - 2
నాతోనే ఉన్నాడు - రారాజు యేసయ్య - 2
1. నా హీన స్థితిలో ఓ యేసయ్యా - నాతోనే ఉన్నావయ్యా.. - 2
దేవా దేవా - నీవు విడచీన - ఒక క్షణమైన నే బ్రతుకగలనా...!? - 2
ఓ యేసయ్యా..
2. నా హృదయములో నీ వాక్యము - జీవపు ఊట అయ్యా.. - 2
వాక్యమే నీవై - నీవే వెలుగై - నన్ను వెలుగులో నడిపించితివి - 2
ఓ యేసయ్యా..