• waytochurch.com logo
Song # 2468

sthuthipaathrudaa sthothraarhudaa స్తుతిపాత్రుడా స్తోత్రార్హుడా స్తుతులందుకో పూజార్హుడా



స్తుతిపాత్రుడా.. - స్తోత్రార్హుడా.. - స్తుతులందుకో పూజార్హుడా..

ఆకాశమందు నీవు తప్ప - నాకెవరున్నారు నా ప్రభూ..




1. నా శత్రువులు నను తరుముచుండగా - నా యాత్మ నాలో క్రుంగెనే ప్రభూ..

నా మనసు నీవైపు - త్రిప్పిన వెంటనే - శత్రువుల చేతినుండి విడిపించినావు - కాపాడినావు




2. నా ప్రాణ స్నేహితులు నన్ను చూచి - దూరాన నిలిచేరు నా ప్రభూ..

నీ వాక్య ధ్యానమే - నా త్రోవకు వెలుగై - నను నిల్పెను నీ సన్నీధిలో - నీ సంఘములో

Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com