• waytochurch.com logo
Song # 2471

ninne ninne sthuthiyinthunu నిన్నే నిన్నే స్తుతియింతున్ నిన్నే నిన్నే కీర్తింతున్

నిన్నే నిన్నే స్తుతియింతున్ - నిన్నే నిన్నే కీర్తింతున్

నిన్నే నిన్నే సేవింతున్ - నా యేసయ్యా = 2

ఆరాధన ఆరాధనా - ఆరాధన ఆరాధనా - 2

నిన్నే నిన్నే స్తుతియింతున్ - నిన్నే నిన్నే కీర్తింతున్

నిన్నే నిన్నే సేవింతున్ - నా యేసయ్యా = 2

1. నా ధీనస్థితి నుండి - నన్ను లేవనెత్తావే - విలువైన నీ సేవ నాకిచ్చినావే - 2

ఆరాధన ఆరాధనా - ఆరాధన ఆరాధనా - 2

పరిశుద్ధుడా నీకే ఆరాధనా.. - 4

Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com