emtha praema yemtha praema yemఎంత ప్రేమ యెంత ప్రేమ యెంత ప్రే
ఎంత ప్రేమ యెంత ప్రేమ యెంత ప్రేమయా దేవుఁడెంత
గొప్ప ప్రేమయై వెలుంగుచుండునే ||ఎంత||
1.
ఎంత లోతు ఎంత నిడివి యెంత విరివయా దాని నింత యంతయని
వచించు మనుజుఁ డెవ్వఁడు ||ఎంత||
2.
మనమునఁ దలపోయ నూహకంద దెంతయున్ దానిఁ జనువుఁగ
జగమందుఁ బొగడ మాట లందవే ||ఎంత||
3.
దేవదూతలైన దానిఁ బాడలేరట యింక దేవుఁడే తన సుతు నొసంగి
ఇంత యది యనెన్ ||ఎంత||
4.
ఇంత గొప్ప ప్రేమఁ జూప నూరకుందునే ప్రభు జెంతఁజేరి సంత
తంబు ప్రీతిఁ జేసెదన్ ||ఎంత||
eMtha praema yeMtha praema yeMtha praemayaa dhaevuAOdeMtha
goppa praemayai veluMguchuMdunae ||eMtha||
1.
eMtha loathu eMtha nidivi yeMtha virivayaa dhaani niMtha yMthayani
vachiMchu manujuAO devvAOdu ||eMtha||
2.
manamunAO dhalapoaya noohakMdha dheMthayun dhaaniAO januvuAOga
jagamMdhuAO bogada maata lMdhavae ||eMtha||
3.
dhaevadhoothalaina dhaaniAO baadalaerata yiMka dhaevuAOdae thana suthu nosMgi
iMtha yadhi yanen ||eMtha||
4.
iMtha goppa praemAO joopa noorakuMdhunae prabhu jeMthAOjaeri sMtha
thMbu preethiAO jaesedhan ||eMtha||